KTR, హరీష్ రావు కీలక సమావేశం

KTR, హరీష్ రావు కీలక సమావేశం

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వేదికగా కౌంటింగ్ ఏజెంట్లతో KTR, హరీష్‌రావు సమావేశం అయ్యారు. కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, EVM–VVPAT పరిశీలన, రౌండ్‌వైజ్‌ డేటా నమోదు, అభ్యంతరాలు ఉన్నపుడు తీసుకోవాల్సిన చర్యల వంటి వాటిపై ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు.