VIDEO: నిరుపేద ముస్లింలకు నిత్యవసర సరుకులు పంపిణీ

VIDEO: నిరుపేద ముస్లింలకు నిత్యవసర సరుకులు పంపిణీ

CTR: పుంగునూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం రంజాన్ కిట్లలను నిరుపేద ముస్లింలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సెమీపతి యాదవ్ మాట్లాడుతూ.. రంజాన్ పండుగ అందరు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే 14 రకాల నిత్యవసర సరుకులను 200 మందికి అందించినట్లు ఆయన తెలిపారు.