యూకేను వీడనున్న మిట్టల్!

యూకేను వీడనున్న మిట్టల్!

వరల్డ్ రిచెస్ట్ పర్సన్లలో ఒకరైన భారత సంతతి వ్యాపారవేత్త లక్ష్మి ఎన్ మిట్టల్ UKను వీడనున్నారు. ఆయన 30 ఏళ్లుగా UKలో స్టీల్ వ్యాపారం చేస్తున్నారు. అక్కడ లేబర్ గవర్నమెంట్ ధనవంతులపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంచడం, కుటుంబ వ్యాపారాలపై కొత్త రూల్స్ తేవడంతో దుబాయ్‌లో స్థిరపడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా, మిట్టల్ ప్రపంచ ధనవంతుల్లో 104వ స్థానంలో ఉన్నారు.