ఎన్నికల్లో పోటీ పడుతున్న అన్నదమ్ములు

ఎన్నికల్లో పోటీ పడుతున్న అన్నదమ్ములు

ASF: తిర్యాణి మండలం సుంగపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సొంత అన్నదమ్ములే ప్రత్యర్థులుగా నిలవడం ఆసక్తికరంగా మారింది. అన్న BRS బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అతని సతీమణి గతంలో సర్పంచ్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఆయనకు కలిసివచ్చే అవకాశం ఉంది. తమ్ముడు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉండగా, కాంగ్రెస్ అధికారంలో ఉండటం తమకు లాభిస్తుందన్నారు.