VIDEO: 'స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆహ్వానించింది నేనే'
AKP: రాష్ట్రంలో కొత్త స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్సెలార్ మిట్టల్ యజమాన్యాన్ని మొదట ఆహ్వానించింది నేనేనని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. నక్కపల్లిలో తమ ప్రభుత్వ హయాంలో తాము చూపించిన భూములు వారికి నచ్చడంతో 2,200 ఎకరాలు సూత్రప్రాయంగా ముందుకు వచ్చారన్నారు. ఈలోగా ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు.