IND vs WI: ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన వరుణ్

IND vs WI: ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన వరుణ్

వెస్టిండీస్‌తో జరుగుతున్న కీలక పోరులో ఎట్టకేలకు టీమిండియాకు వికెట్ దక్కింది. కెప్టెన్ హోప్ (32)ను వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 8.5 ఓవర్లలో 68 పరుగుల వద్ద విండీస్ తొలి వికెట్‌ను నష్టపోయింది. ప్రస్తుతం క్రీజ్‌లో హెట్‌మయర్ (9*) రోస్టన్ ఛేజ్ (38*) ఉన్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి విండీస్ స్కోర్ 82/1గా ఉంది.