ఈ నెల 6న తణుకులో మెగా జాబ్ మేళా

ఈ నెల 6న తణుకులో మెగా జాబ్ మేళా

W.G: తణుకు మారుతీ డిగ్రీ కళాశాలలో ఈనెల 6న క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ నామన కనకయ్య తెలిపారు. డెక్కన్‌ కెమికల్స్, ఇసుజి, ఫోక్స్‌కాన్‌ వంటి బహుళ జాతి సంస్థలకు చెందిన ప్రతినిధులు సుమారు 180 మందిని ఎంపిక చేసుకుంటారని చెప్పారు. 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌ విద్యార్హత కలిగి, 18-30 సం.ల వయసుండాలన్నారు.