అందుకే కెప్టెన్సీకి దూరంగా ఉన్నా: కింగ్ కోహ్లీ

అందుకే కెప్టెన్సీకి దూరంగా ఉన్నా: కింగ్ కోహ్లీ

RCB కెప్టెన్సీని వదులుకోవటంపై కింగ్ కోహ్లీ స్పందించాడు. IPL 2016 నుంచి 2019 వరకు బెంగళూరు బ్యాటర్‌గా, కెప్టెన్‌గా వ్యవహరించానని తెలిపాడు. ప్రతి మ్యాచ్‌లో బ్యాటర్‌గా విజయవంతం కావడంతో పాటు కెప్టెన్సీలోనూ తనపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నాడు. టీమిండియాతో పాటు RCB విషయంలోనూ అంచనాలు, ఒత్తిడి ఎక్కువ కావడంతో కెప్టెన్సీకి దూరంగా ఉన్నట్లు చెప్పాడు.