రెండో రోజు కొనసాగిన పారిశుధ్య కార్మికుల సమ్మె

రెండో రోజు కొనసాగిన పారిశుధ్య కార్మికుల సమ్మె

VZM: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె నేటితో రెండో రోజుకు చేరింది. శనివారం ఈవోపీఆర్డీ జనార్ధనరావు వారితో చర్చించారు. చర్చలు విఫలం కావడంతో సమ్మెను కొనసాగించారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ ఆధ్వర్యంలో జరిగింది.