నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRPT: హుజూర్‌నగర్ మండలంలోని వేపలసింగారం విద్యుత్ సబ్ స్టేషన్‌లో గురువారం మరమ్మతులు చేపడుతున్నందున వేపలసింగారం, మగ్దూంనగర్, ఎర్రగట్టు గ్రామాల పరిధిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ ఏఈ రాంప్రసాద్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.