'నాటక రంగం అభివృద్ధికి కృషి చేయాలి'

'నాటక రంగం అభివృద్ధికి కృషి చేయాలి'

E.G: నాటక రంగం అభివృద్ధి చెందితేనే ప్రజా వికాసం సాధ్యమవుతుందని ఏపీ శెట్టిబలిజ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కుడుపూడి సత్తిబాబు అన్నారు. ఇటీవల ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్‌గా నియమితులైన పెంకే అన్నపూర్ణను ఆదివారం రాజమండ్రిలోని కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన అభినందించారు. నాటక రంగాభివృద్ధికి కృషి చేయాలని అన్నపూర్ణను సత్తిబాబు కోరారు.