మాజీమంత్రి డొక్కాకు మతిభ్రమించింది: డైమండ్ బాబు

మాజీమంత్రి డొక్కాకు మతిభ్రమించింది: డైమండ్ బాబు

GNTR: మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ YCPని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని వైసీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు ధ్వజమెత్తారు. బృందావన్ గార్డెన్స్‌లోని వైసీపీ కార్యాలయంలో ఇవాళ ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్, సజ్జలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. డొక్కాకు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు.