చెడు నడత కలిగిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు

చెడు నడత కలిగిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు

BPT: జిల్లా పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నివారణ, చెడు నడత కలిగిన వ్యక్తుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఎస్పీ ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీలు, డీసీలు, కేడి, సస్పెక్ట్ షీట్ హోల్డర్స్‌ను గుర్తించి అధికారులు వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.