'పిల్లలకు చిన్నతనం నుంచే మంచి అలవాట్లు నేర్పాలి'

'పిల్లలకు చిన్నతనం నుంచే మంచి అలవాట్లు నేర్పాలి'

W.G: పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం చిన్ననాటి నుంచే మంచి అలవాట్లు అలవర్చడం అత్యంత ముఖ్యమని జెసి రాహుల్ కుమార్ తెలిపారు. గురువారం జేసీ కార్యాలయంలో ఎనిమిదవ పోషణ పక్వాడ 2026 కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. చిన్నప్పటి నుంచే ఆరోగ్యకరమైన ఆహారం, వ్యక్తిగత శుభ్రత, క్రమబద్ధమైన జీవన విధానంపై పిల్లలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.