VIDEO: స్మశాన వాటికకు వెళ్లాలంటే నరకయాతనే

VIDEO: స్మశాన వాటికకు వెళ్లాలంటే నరకయాతనే

JN: స్టేషన్ ఘనాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు గ్రామంలో శనివారం స్మశాన వాటికకు వెళ్లే మార్గం అధ్వాన స్థితికి చేరింది. బురదమయమైన రహదారిపై నడవలేని పరిస్థితి ఉండటంతో అంత్యక్రియల సమయంలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో మున్సిపాలిటీ నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.