VIDEO: ప్రతి సండే తప్పని ట్రాఫిక్ తిప్పలు
NLG: హైదరాబాద్‌కు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు వీడడం లేదు. ప్రతి సండే సాయంత్రం నుంచి HYDకు వెళ్లే వాహనాల రద్దీ పెరుగుతుండడంతో చిట్యాలలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి నెమ్మదిగా కదులుతున్నాయి. స్థానికంగా ఎస్బీహెచ్ వద్ద ఉన్న యూటర్న్ వద్ద పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ఫ్లై ఓవర్ పనుల వల్ల ఈ తిప్పలు తప్పడం లేదు.