మల్కాపేట కెనాల్ నుంచి మైసమ్మ చెరువుకు నీటి విడుదల

మల్కాపేట కెనాల్ నుంచి మైసమ్మ చెరువుకు నీటి విడుదల

SRCL: మల్కాపేట రిజర్వాయర్ నుంచి తిమ్మాపూర్ శివారులోని మైసమ్మ చెరువుకు కెనాల్ ద్వారా అధికారులు నీటిని విడుదల చేశారు. చెరువు ఆయకట్టు పొలాలకు సాగు నీరు అందించాలని రైతులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వారు అధికారులకు సూచించారు. యాసంగి సాగుకు ఎట్టకేలకు సాగు నీరు విడుదల చేయగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.