పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో

గుంటూరు: మాచవరం మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను శనివారం గురజాల ఆర్డీవో రమాకాంత్ రెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. త్వరలో జరగనున్న పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా పోలింగ్ స్టేషన్‌లలో అన్ని రకాల వసతులపై సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నానన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ఆదేశించారు.