కళ తప్పిన పాడి పరిశ్రమ!

కళ తప్పిన పాడి పరిశ్రమ!

KNR: ఉమ్మడి జిల్లాలోని రైతుల ఇళ్లలో పాడి కళ తప్పింది. పల్లెల్లో కూడా పాల ప్యాకెట్లు వచ్చాయి. ఒకప్పుడు రైతు వ్యవసాయంతో పాటు గేదెలు, ఆవులు, మేకల పెంపకంతో అదనపు ఆదాయం సమకూర్చుకునే వారు. రైతులు యాంత్రీకరణ వైపు మొగ్గు చూపడంతో రైతుల ఇళ్లలో పాడి కళ తప్పి పాలకొరత ఏర్పడుతోంది. అధికారులు స్పందించి పాడి పరిశ్రమపై రైతులకు అవగాహన కల్పించాలి.