VIDEO: గర్భిణీ నరకయాతన.. 15 కి.మీ మంచంపై మోత

VIDEO: గర్భిణీ నరకయాతన.. 15 కి.మీ మంచంపై మోత

ASR: వీఆర్‌.పురం మండలం దుర్భలంకలో రోడ్డు లేక పురిటి నొప్పులతో ఉన్న లక్ష్మీని కుటుంబసభ్యులు 15 కి.మీ మంచంపై మోసి 108 వద్దకు చేర్చారు. రేఖపల్లి పీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యలో 108 సిబ్బంది నవీన్, మోహన్ వాహనంలోనే పురుడు పోశారు. లక్ష్మీ మగబిడ్డకు జన్మనివ్వగా.. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం వైద్య పరీక్షల కోసం రేఖపల్లికి తరలించారు.