VIDEO: సముద్రంలో విద్యార్థి గల్లంతు

VIDEO: సముద్రంలో విద్యార్థి గల్లంతు

VSP: పరవాడ(M) ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో పదో తరగతి విద్యార్థి భాను ప్రసాద్ గల్లంతయ్యాడు. తానాం బీసీ వసతి గృహానికి చెందిన ఐదుగురు విద్యార్థులు ఉదయం బీచ్‌కు వెళ్లారు. స్నానం చేస్తుండగా భాను ప్రసాద్ గల్లంతయ్యాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.