నేడు విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేత

KKD: చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా ఈ రోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఈఈ ప్రభాకర్ రావు తెలిపారు. కాగా, తుని మండలంలోని తిమ్మాపురం, వెంకటాపురం, గవరపేట, ఎర్రకోనేరు, కొలిమేరు, మరువాడ, తాళ్లూరు గ్రామాల్లో ఈ అంతరాయం ఉంటుందన్నారు, ఈఈ ప్రభాకర్ రావు ప్రజలు ఈ తాత్కాలిక అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.