జీవకారుణ్య సంఘం పాలకవర్గం ప్రమాణ స్వీకారం
E.G: ప్రతిష్టాత్మక గౌతమీ జీవకారుణ్య సంఘం ఆస్తులు పరిరక్షించడంతోపాటు వృద్ధులకు, అనాధ బాలలకు నీడ, భోజనాలు కల్పించాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. వర్రే శ్రీనివాస్ చైర్మన్‌గా నియమించిన గౌతమి జీవకారుణ్య సంఘం పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం శనివారం రాజమండ్రిలో నిర్వహించారు. కూటమిలోని వారికి సమన్యాయం పాటిస్తూ.. పాలకమండలి నియమించమన్నారు.