VIDEO: 'హిందూ సమ్మేళనం విజయవంతం చేద్దాం '

VIDEO: 'హిందూ సమ్మేళనం విజయవంతం చేద్దాం '

'సత్యసాయి: కదిరిలో ఈనెల 13న జరగనున్న హిందూ సమ్మేళనం విజయవంతం చేద్దామని ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి సేవా సమితి సభ్యులు కరపత్రాలు పంచుతూ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కమిటీ సభ్యులు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. శనివారం సాయంత్రం 4 గంటలకు కదిరిలో హిందూ సమ్మేళనం ఉంటుందని, సమ్మేళనం వివరాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.