మొక్కజొన్నలో అంతర పంటగ పెసర వేసుకోవాలి: ADA

మొక్కజొన్నలో అంతర పంటగ పెసర వేసుకోవాలి: ADA

SKLM: మొక్కజొన్నలో అంతర పంటగా పెసర వేసుకుంటే చీడ పీడల బాధ నివారణ అవుతుందని అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చరల్ జగన్మోహన్రావు అన్నారు. మంగళవారం కోటబొమ్మాళి మండలం కన్నేవలస గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. మొక్కజొన్నకు కత్తెర పురుగు సోకిందని దీని నివారణకు ఎమామాలిన్ బెంజోట్ మందును పిచికారి చేయాలని అన్నారు. స్థానిక మండలAO గోవిందరావు ఉన్నారు.