రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
KKD: ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి సబ్ స్టేషన్ పరిధిలోని శనివారం ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ బి.వీరభద్రరావు తెలిపారు. 11KV కరెంట్ లైన్ల మరమ్మత్తుల పనులు, లైన్ల కింద ఉన్న చెట్లను తొలగించుటకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.