ఎన్నికల సమరానికి సైరన్.. మే 9న తుది ఫలితం

ఎన్నికల సమరానికి సైరన్.. మే 9న తుది ఫలితం

కోనసీమ: పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మార్చి 23 నుంచి నామినేషన్ల పర్వం మొదలై ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. మే 4వ తేదీన వెలువడనున్న కౌంటింగ్ ఫలితాలతో కేంద్రపాలిత ప్రాంత భవిష్యత్తు తేలనుంది. మార్చి 16న గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుండగా, అప్పటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.