ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ పాకల బీచ్‌కు పెరిగిన పర్యాటకుల సందడి
★ టంగుటూరు టోల్ ప్లాజా మొరాయిస్తున్న సెన్సార్లు.. బారులు తీరిన వాహనాలు
★ జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు.. కంభంలో 42°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
★ కనిగిరి మండలంలో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు.. నలుగురు అరెస్ట్, రూ.37,000 నగదు స్వాధీనం