ఏపీ ఫార్మా, ఐటీ హబ్‌గా మారబోతుంది: మాధవ్

ఏపీ ఫార్మా, ఐటీ హబ్‌గా మారబోతుంది: మాధవ్

AP: ఫార్మా, ఐటీ హబ్‌గా ఏపీ మారబోతుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ పేర్కొన్నారు. రాష్ట్రం పురోగతి చెందడానికి, దేశంలోనే ప్రధమ స్దానానికి రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. రాయలసీమను ఒక పవర్ హౌస్‌గా అభివృద్ధి చేయనున్నట్లు మాధవ్ వెల్లడించారు.