'కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న చీరలు ఆత్మగౌరవానికి ప్రతిక'
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మహిళలకు ఇందిరమ్మ చీరలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకులు ఆడబిడ్డలకు నాణ్యత లేని చీరలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న చీరలు అత్యగౌరవానికి ప్రతికగా ఉన్నాయని పేర్కొన్నారు.