VIDEO: బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
KMM: కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలో నేలపట్ల-మునిగేపల్లి లింక్ బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామానికి చేరుకున్న మంత్రికి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల ప్రజలకు రవాణా మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.