'పినపాక ఎస్సైకి డీజీపీ నుండి రివార్డ్'

'పినపాక ఎస్సైకి డీజీపీ నుండి రివార్డ్'

BDK: పినపాక మండల పోలీస్ స్టేషన్ పరిధిలో మాదకద్రవ్యాల నిర్మూలణకు కృషిచేసిన ఎస్సై రాజ్ కుమార్‌ను ఆదివారం రాష్ట్ర డీజీపి అభినందించి, రివార్డ్ ను అందజేశారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ...మాదకద్రవ్యాల నియంత్రణకు మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.