CMRF చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

CMRF చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

SRCL: ప్రజా ప్రభుత్వంలో విద్య వైద్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం చందుర్తి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.18 లక్షల 47 వేల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం 99 మంది లబ్ధిదారులకు  రూ.32 లక్షల 45 వేల చెక్కుల పంపిణీ చేశారు.