VIDEO: పురుగుమందు డబ్బాలతో నిరసన

ప్రకాశం: మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం పురుగుల మందు డబ్బాలతో బోడపాడు రైతు కుటుంబం ధర్నాకు దిగింది. తమ భూమిని గత ప్రభుత్వంలో వైసీపీ సర్పంచ్ బంధువులు అక్రమంగా తమ భూములను ఆన్‌లైన్ చేసుకున్నారని అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి నోటీసులు పంపించి న్యాయం చేస్తానని తహసీల్దార్ చిరంజీవి హామీ ఇచ్చారు.