'గ్రామ పంచాయతీ' ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం: కలెక్టర్

'గ్రామ పంచాయతీ' ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం: కలెక్టర్

NZB: గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి DLPOలు, MPDOలు, MPOలకు సూచించారు. ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని ఆదేశించారు.