AP పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రధాన కార్యదర్శిగా హరి

AP పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రధాన కార్యదర్శిగా హరి

CTR: పంచాయతీ కార్యదర్శుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చిత్తూరు జిల్లా పలమనేరు మండలం సముద్రపల్లి పంచాయతీ కార్యదర్శి సిరిపురం హరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనను ఎంపిక చేసిన రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ బాబు, రాష్ట్ర కమిటీ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సంఘ అభివృద్ధి, పంచాయతీ కార్యదర్శుల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు.