అంగన్వాడీల 'చలో విజయవాడ'కు సీఎం ఆంక్షలు

అంగన్వాడీల 'చలో విజయవాడ'కు సీఎం ఆంక్షలు

KDP: అంగన్వాడీ ఉద్యోగుల 'చలో విజయవాడ' కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా విజయవాడకు వస్తున్న అంగన్వాడీలను పోలీసులు నిర్భంధిస్తున్నారు. రైల్వే స్టేషన్‌లో అంగన్వాడీలను అడ్డుకున్న పోలీసులు,వారిని నిర్భంధించారు. ప్రభుత్వ ఈ నిర్బంధాన్ని CITU నేతలు తీవ్రంగా ఖండించారు. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు భారీగా తరలి వస్తున్నారు.