VIDEO: సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
SRCL: వేములవాడ తిప్పపూర్ బస్టాండ్ వద్ద హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిన వ్యక్తికి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్, గంగరాజు వెంటనే సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించారు. నాంపెళ్లి గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి తిప్పపూర్ బస్టాండ్ వద్ద హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలగా అక్కడే విధులలో ఉన్న కానిస్టేబుల్స్ సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు.