రైతు సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యేలు

రైతు సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యేలు

MBNR: రైతుసంక్షేమమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పాలనకొనసాగిస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, వనపర్తిఎమ్మెల్యే మెఘారెడ్డిలు అన్నారు. అడ్డాకుల మండలం కన్మనూర్‌లో వరిధాన్యం కొనుగోలుకేంద్రాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన పంటను మద్దతుధరతో చివరిగింజ వరకు కొంటామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతుల సంక్షేమం కొనసాగుతుందన్నారు.