గుడివాడ గ్రామంలో గ్రామ సందర్శన కార్యక్రమం

గుడివాడ గ్రామంలో గ్రామ సందర్శన కార్యక్రమం

VZM: గజపతినరం మండలం గుడివాడ గ్రామంలో గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ పిల్లి రమేష్, ఎంపీడీఓ కొవ్వాడ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది . పాఠశాలు అంగన్వాడి సెంటర్లు పరిశీలించారు. గ్రామ సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక, జెడ్పీటీసీ గార తవుడు తదితరులు పాల్గొన్నారు.