అందరికీ ఉపాధి పథకం పనులు కల్పించండి

అందరికీ ఉపాధి పథకం పనులు కల్పించండి

SKLM: ఉపాధి పనులు చేస్తామని అడిగిన వారందరికీ ఉపాధి పనులు తప్పనిసరిగా కల్పించాలని, ఉపాధి పనులు కల్పించకపోతే ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్‌లపై చర్యలు తప్పవని జిల్లా డ్వామా పిడి సుధాకర్ హెచ్చరించారు. సంతబొమ్మాలి మండల పరిషత్ ఆవరణలో శనివారం జిల్లా డ్వామా పీడీ సుధాకర్ ఆధ్వర్యంలో 2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ పథకం సామాజిక తనఖీ జరిగింది.