పాఠశాలలో విద్యార్థులకు డీపీటీ బూస్టర్ డోస్

పాఠశాలలో విద్యార్థులకు డీపీటీ బూస్టర్ డోస్

NLR: ఆత్మకూరు మండలం వెన్నవాడ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య పరిరక్షణ చర్యల్లో భాగంగా, 5, 10 ఏళ్లు నిండిన విద్యార్థులకు డీపీటీ బూస్టర్ డోస్ వేశారు. ఈ మేరకు ఈ స్పెషల్ డ్రైవ్‌లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఆరోగ్య‌ సిబ్బంది, ఉపాధ్యాయులు, మహిళా పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.