తినడానికి డబ్బులు ఇవ్వలేదని హత్య

తినడానికి డబ్బులు ఇవ్వలేదని హత్య

TPT: పుత్తూరు మండలంలో నిన్న హత్య జరిగిన విషయం తెలిసిందే. పుత్తూరుకు చెందిన రామ్మూర్తి తన భార్యకు రోటీలు తీసుకోవడానికి దాబాకు వచ్చాడు. బైకుపై తిరిగి వెళ్తుండగా గొల్లపల్లి క్రాస్ వద్ద చిత్తు కాగితాలు ఏరుకునే రవి అడ్డుకుని భోజనానికి డబ్బులు ఇవ్వాలని అడిగాడు. ఈ క్రమంలో గొడవ జరిగింది. రవి తన సంచిలోని కత్తి తీసి రామ్మూర్తిని పొడవడంతో చనిపోయాడు.