VIDEO: సింగూర్ ప్రాజెక్టు సమస్యలపై సునీతా లక్ష్మారెడ్డి గళం

VIDEO: సింగూర్ ప్రాజెక్టు సమస్యలపై సునీతా లక్ష్మారెడ్డి గళం

MDK: సింగూర్ ప్రాజెక్టు సమస్యలపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రాజెక్టు పరిధిలోని రైతులు, ముంపు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన రైతులకు నేటికీ సరైన పరిహారం, పునరావాసం అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని కోరారు.