'ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం'

'ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం'

ELR: దెందులూరు నియోజకవర్గం లోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మంగళవారం పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన ప్రజల సమస్యలను ఆయన నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.