VIDEO: సాలూరు పట్టణంలో మూలకు చేరిన మరుగుదొడ్లు

VIDEO: సాలూరు పట్టణంలో మూలకు చేరిన మరుగుదొడ్లు

PPM: సాలూరు పట్టణంలో బైపాస్ రోడ్డు కూడలిలో మరుగుదొడ్లు మూలకు చేరాయి. లక్షలాది రూపాయలతో నిర్మించిన మరుగుదొడ్లు నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మిగిలాయి. దీంతో పట్టణ శివరాలలో నివసిస్తున్న ప్రజలు పలు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి మరుగుదొడ్లు వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.