మెరుగైన రోడ్లకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే

మెరుగైన రోడ్లకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే

విశాఖలో మెరుగైన రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు తెలిపారు. మంగళవారం తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తారు రోడ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. వర్షాకాలం రాకముందే దెబ్బతిన్న రహదారులను బాగు చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు.