కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
★ గన్నవరంలో రూ.25 కోట్ల రుణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
★ చల్లపల్లిలో రోడ్డు నాణ్యత పరిశీలించిన పంచాయతీ రాజ్ శాఖ అధికారులు
★ చల్లపల్లిలో భారీ వడ్రంగి దుకాణంలో అగ్ని ప్రమాదం.. రూ.10 లక్షల నష్టం
★ బంటుమిల్లిలో ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్