నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
VSP: రేవిడి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న వెంకటాపురం, మజ్జివలస, కోరాడ, అన్నంపేట, గెద్దపేట, బొత్సపేట, బుడ్డి వలస, బీఆర్. తాళ్ళవలస తదితర గ్రామాలకు బుధవారం విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని ఏఈ జగన్మోహన్రావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 వరకు ఈ అంతరాయం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.