నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
MNCL: నెన్నెల మండలం ఆవడం 33/11 KV విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం నిర్వహణ పనులు చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ కారణంగా ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పలు గ్రామాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.